ఓం శ్రీ సాయిరాం
యుగావతారమూర్తి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబావారి శత వర్ష జన్మోత్సవ వేడుకలను వైభవోపేతంగా జరుపుకోవడానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు - కోటి సమితి జిల్లా అధ్యక్షుల ఆదేశానుసారం 31 మే నుండి సెప్టెంబర్ 7 వ తేదీ వరకు, జరుపుకుకొనుటకు ప్రణాళిక తయారు చేయడమైనది. 31 మే న ప్రతి సంవత్సరం జరుపుకొను ఓం శ్రీ సాయి రామ్ నామ జపం కార్యక్రామము తో ప్రారంభం.