MESS SEVA
Nov. 3, 2025
VENGAL RAO NAGAR SAMITHI
అందరికి ప్రేమపూర్వక సాయిరాం
పుట్టపర్తి మహాప్రసాద్ సేవ
భగవాన్ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో పుట్టపర్తి లో జరుగు శత వర్ష జన్మ దినోత్సవ వేడుకల 10 రోజుల మహాప్రసాద వితరణ లో మూడు*సమితులకు ( అమీరపేట ,SR Nagar మరియు. Vengal Rao నగర్ ) కలిపి 100 Kg అల్లం పచ్చడి చేసి ఇచ్చే సేవ అవకాశం జిల్లా వారు కల్పించారు.
దీని తయారీ జరపబడినది.శివం కు పంపబడింది.
అక్కడనుండి పర్తి కి పంపబడును.
మన సమితి 33 kg అల్లం పచ్చడి తయారీ మరియు రవాణా బాధ్యత*పూర్తి చేయడం అయినది
ఈ సేవ లో పాల్గొన్న సేవాదళ్ దాతలకు స్వామి వారి దీవెనలు మెండుగా కలగాలని స్వామి వారిని ప్రార్థిస్తూ
సాయిరాం
SRINIVAS
9000424226
srini1991@yahoo.com